బీజేపీతో తెలంగాణ సీఎం కేసీఆర్ దోస్తీ మరోమారు స్పష్టమైంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి నేపథ్యంలో బీజేపీకి మరోమారు కేసీఆర్ దగ్గర కానున్నారని అంచనాలు వెలువడుతున్నాయి. డిప్యూటీ చైర్మన్ పోస్ట్ ను దక్కించుకోవడానికి అధికార – ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. బీజేపీ – కాంగ్రెస్ వర్గాలు తమ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. ఏ అభ్యర్థి గెలవాలన్నా.. బీజేడీ – టీఆర్ ఎస్ పార్టీ కీలకంగా మారటంతో.. మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.…

ఎన్నోసార్లు ఆరోగ్య సమస్యలు.. ప్రతిసారీ వదంతులు ఈసారి శాశ్వతంగా దూరం చెన్నై: కరుణానిధి ఆస్పత్రికి వెళ్లిన ప్రతిసారి ఆయన గురించి వదంతులు వ్యాపిస్తూనే ఉండేవి. ఇది నిన్నా మొన్నటి నుంచి కాదు. సుమారు 15ఏళ్ల క్రితం నుంచే అలాంటి వార్తలు హల్‌చల్‌ చేస్తున్నారు. ఇలాంటి వార్తలు వినిపించిన ప్రతిసారీ డీఎంకే కార్యకర్తలు అల్లర్లకు పాల్పడటం, వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేయడం వంటి పరిణామాలు కూడా జరిగాయి. 2012 డిసెంబరు 5న రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి వదంతులు వ్యాపించాయి. అప్పట్లో…

ఆంధ్రప్రదేశ్ లో గడచిన కొంత కాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహార శైలితో చాలా కులాలు ఆయనకు దూరమవుతున్నాయి. ఆయన స్వకులంలోను ఎవరికీ పడటం లేదు. గడచిన నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు వ్యవహరించిన తీరుపై కుల పెద్దగా వ్యవహరించే పత్రికాధిపతి – రాజగురువు చంద్రబాబుపై కినుక వహించారు. ఇక బ్రహ్మణులు – విశ్వబ్రహ్మణులు – కాపులు బీసీలలోని కొన్ని కులాల వారు చంద్రబాబు నాయుడికి దూరం జరుగుతున్నారు. కాపులకు రిజర్వేషన్లు అంశంపై చంద్రబాబు నాయుడు రెండు నాల్కల…

హైదరాబాద్: ప్రస్తుతం తన దృష్టంతా వరల్డ్ చాంపియన్‌షిప్, ఆసియా గేమ్స్‌పైనే ఉందని భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ వ్యాఖ్యానించాడు. ఈ సీజన్‌లో ప్రణయ్ అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో సెమీ పైనల్ వరకు దూసుకెళ్లిన ప్రణయ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఓటమిపాలై కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. అయితే, మానసిక స్థయిర్యాన్ని దెబ్బతీసే ఈ ఫలితాన్ని తాను సమీక్షించే పరిస్థితిలోలేనని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా…

రాజకీయ వ్యూహాలు – వాటిని పటిష్టగా అమలు చేయడంలో దిట్టగా పేరొందిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు – ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు వ్యూహాలు ఎవరికి అర్ధం కావు. ఈ రోజు మంచి అనిపించింది… రేపు కాదు… అలాగే నిన్న చెడ్డ అనిపించింది నేడు మంచిగా మారుతుంది. రాజకీయాల్లో ఇది సహజం. అయితే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఒకింత ఆశ్యర్యంగానే ఉంటోంది. గడచిన కొన్ని దశాబ్దాలుగా బద్ద వైరులైన భారతీయ జనతా పార్టీ…

బాలీవుడ్ స్టార్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కుటుంబంలో విషాదం నెలకొంది. అమితాబ్ వియ్యంకుడు ఎస్కార్ట్స్ గ్రూప్ అధినేత రాజన్ నందా నిన్న(ఆదివారం) రాత్రి మరణించారు. అమితాబ్ బచ్చన్ తన కుమార్తె శ్వేత బచ్చన్‌ వివాహం రాజన్ నందా కుమారుడు నిఖిల్ నందాతో జరిపించిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాజన్ గత రాత్రి తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న అమితాబ్ హుటాహుటిన బల్గేరియా నుంచి ఇండియాకు వచ్చేశారు. బ్రహ్మాస్త్ర షూటింగ్ కోసం బిగ్‌బీ…

The cost of international borrowing will now become cheaper for Indian government and Indian corporates The move will also improve the sentiment in the equity markets The upgrade comes as a major boost to govt which has been under fire for the fallout of GST and demonetisation International rating agency Moody’s has upgraded India’s local…

Australian captain Steve Smith was on Saturday ruled out of the Twenty20 series against India due to a shoulder injury, a massive setback for the already struggling visitors. Cricket Australia confirmed that vice-captain David Warner will stand in as captain for the three-match series, which begins on Saturday.Marcus Stoinis will replace Smith in the squad…

Andhra Pradesh government today launched ‘People First’, a mobile application that will “empower citizens with real-time governance”. People First, currently available only on Android-based mobile phones, enables citizens to access their profile, the various benefits accrued to them from the government and also register their grievances. Chief Minister N Chandrababu Naidu launched the App at…