నిజామాబాద్: తెలంగాణలో మహాకూటమి ఒక దుష్టచతుష్టయమని ఎంపీ కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణపై ప్రేమలేని పార్టీలు కూటమిగా వస్తున్నాయని మండిపడ్డారు. మహాకూటమిని ప్రజలు తిప్పికొట్టడం ఖాయమని ఎంపీ స్పష్టం చేశారు. ఓట్ల వ్యవహారం ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి వస్తుందన్నారు. టీడీపీ-కాంగ్రెస్‌ పొత్తు అనైతికమని, ఆ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలను పీడించాయని ఎంపీ కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  

వై.ఎస్. జగన్ ప్రజా సంకల్పయాత్ర జోరుగా జరుగుతోంది. విశాఖ జిల్లాలో యాత్రలో భాగంగా విశాఖపట్నం శివారులో యాత్ర చేస్తున్న జగన్ మోహన్ రెడ్డికి అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. విశాఖపట్నంలో గడచిన రెండు రోజులుగా వర్షం బీభత్సం స్రష్టిస్తోంది. కుంభవ్రష్టిని తలపిస్తుంది.  విశాఖపట్నంలో భారీ స్థాయిలో కురిసిన వర్షానికి విశాఖ వాసులు అతలాకుతలం అయ్యారు. ఏకధాటిగా మూడు గంటల పాటు వర్షం బీభత్సం రేపింది. ఇంతటి వానలోనూ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి…

బీజేపీ పెద్దాయనగా సుపరిచితుడు అద్వానీ రాజకీయ జీవితం ముగిసిపోవటం లేదు. 75ప్లస్ లో ఉన్న ఆయన వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి పోటీ చేయనున్నట్లుగా చెబుతున్నారు. బీజేపీలో ఉన్న రూల్స్ ను మార్చటమే అద్వానీ మరోసారి బరిలోకి దిగటానికి కారణం. తాను గాంధీనగర్ నుంచి మరోసారి బరిలోకి దిగనున్నట్లుగా అద్వానీ తనతో స్వయంగా చెప్పినట్లుగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సిన్హా వాఘేలా వ్యాఖ్యానించారు. మొన్నటి వరకూ బీజేపీలో ఉన్న నిబంధన ప్రకారం 75…

Getty Images అమెరికా అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు ఆ దేశ అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ ఘాటుగా సమాధానమిచ్చారు. తన నేతృత్వంలోని న్యాయ శాఖ రాజకీయ ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదని ఆయన కుండ బద్దలుకొట్టారు. అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ న్యాయశాఖపై పట్టు సాధించలేకపోతున్నారని ట్రంప్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయనిలా తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. 2016 ఎన్నికల్లో రష్యా జోక్యానికి సంబంధించిన కేసుల విచారణ విషయంలో ట్రంప్ న్యాయశాఖపై తీవ్ర…

న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజపేయి ఆరోగ్యం విషమంగానే ఉందని ఎయిమ్స్‌ వైద్యులు ప్రకటించారు. బుధవారం రాత్రి మాదిరిగానే ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు గురువారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనకు ప్రాణాధార వ్యవస్థపై చికిత్స కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వాజ్‌పేయీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియగానే ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం రాత్రి ఎయిమ్స్‌కు వెళ్లి ఆయన్ని పరామర్శించారు. రాత్రి పొద్దుపోయాక రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, బీజేపీ…

తెలుగు ఇండస్ట్రీలో దాదాపు పది సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ తో రీ ఎంట్రీ ఇచ్చారు. మెగాస్టార్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో శంకర్ దాదా జిందాబాద్ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. యూపీఏ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో వివివినాయకర్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో రీ ఎంట్రీ…

హైదరాబాద్‌: ఈ ఏడాది డిసెంబర్‌ 31వ తేదీ తర్వాత మ్యాగ్నెటిక్‌ స్టిప్‌ కలిగిన తమ ఏటిఎం కార్డులు పనిచేయవని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) తెలిపింది. అటువంటి కార్డులు కలిగిన ఖాతాదారులు వెంటనే వాటిని మార్చుకుని చిప్‌ కార్డులు తీసుకోవాలని సూచించింది. ఏటిఎం ద్వారా జరుపుతున్న లావాదేవీలను మరింత సురక్షితం చేయడంలో భాగంగా రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌బిఐ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇందులో భాగంగానే…

పార్టీ పెట్టి నాలుగేళ్లు దాటిపోయినా.. ఆయన ప్రజల్లోకి రాలేదని, ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నా.. పెద్దగా స్పందించ డం లేదని అంతా అనుకున్నారు. షూటింగులు, సినిమాలకే పవన్ సమయం సరిపోతోందని, ఆయనకు రాజకీయాలు ఎందుకు అన్నవారు కూడా ఉన్నారు. ఇక, ఇంకొందరు ముందడుగు వేసి.. ఆయన ట్విట్టర్ రాజకీయాలకే పరిమితమని వ్యాఖ్యానించిన వారూ ఉన్నారు. మరి ఇంత మంది ఇన్ని అన్నా.. పవన్ అప్పట్లో చలించలేదు. దీంతో అటు అధికార పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు కానీ, విపక్షం…

నాటింగ్‌హామ్‌: భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా భావోద్వేగంతో కూడిన ఓ పోస్టును అభిమానులతో పంచుకున్నాడు. ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో ఇంగ్లిష్‌ జట్టుకు చివరి వరకూ పోటీ ఇచ్చి 31 పరుగులతో కోహ్లీ సేన ఓడిపోయింది. అనంతరం ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో జరిగిన రెండో టెస్టులో భారత్‌ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఇన్నింగ్స్‌ 159 పరుగులతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో టీమిండియాపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టు…

దిల్లీ: రూపాయి మరింతగా పతనమైంది. మంగళవారం ట్రేడింగ్‌ ఆరంభంలోనే రికార్డు స్థాయిలో పడిపోయిన రూపాయి… డాలరుతో మారకపు విలువ రూ.70కి చేరిపోయింది. టర్కీలో ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ఆ దేశ కరెన్సీ టర్కిష్‌ లిరా భారీగా పతనమవుతుండడంతో ఆ ప్రభావం మన కరెన్సీపైనా పడుతోంది. సోమవారం రూపాయి మారకం విలువ ఏకంగా 110 పైసలు పడిపోయిన సంగతి తెలిసిందే. ఈరోజు మరింతగా పడిపోయి రూ.70.08 పైసల వద్ద జీవన కాల కనిష్ఠానికి చేరింది. నిన్న రూపాయి…

1 2 3 29